Pomodoro® కాల నిర్వహణా ఉపకరణము.
• చిన్న లేక ఎక్కువ విరామముల కొరకు
• కౌంట్ డౌన్ టైమర్ చిహ్నము
• పొమొడొరొ వాడుక చరిత్ర
• కోరిన విధముగా మార్చుకొనదగ్గ భారీ విరామాలు
• కోరిన విధముగా మార్చుకొనదగ్గ భారీ వ్యవధులు
• ఉపరితల సూచికలు
• సరికొత్త ట్యాబ్ సూచికలు
• దాదాపు 20 శబ్ద సూచికలు
• పారదర్శక సాఫ్ట్ వేరు
https://github.com/schmich/marinara
Pomodoro® మరియు The Pomodoro Technique® అనునవి Francesco Cirillo వారి ఆస్తులు. మరినారా Pomodoro®, The Pomodoro Technique® లేదా Francesco Cirillo కు సంబంధించినది కాని వారిచే సమర్పించబడినది కాని కాదు .