Excel ఆన్‌లైన్
Excel ఆన్‌లైన్‌కు సంబంధించి ఐటెమ్ లోగో

Excel ఆన్‌లైన్

live.com
4.0(

1.7వే రేటింగ్‌లు

)
30,00,000 యూజర్‌లు
ఐటెమ్ మీడియా 1 స్క్రీన్‌షాట్

సారాంశం

Excel స్ప్రెడ్షీట్లను సృష్టించండి, సవరించండి మరియు భాగస్వామ్యం చేయండి. నిజ సమయంలో ఇతరులతో కలిసి పని చేయండి.

Office ఆన్‌లైన్ అత్యంత సాధారణ Office విశేషాంశాలను మరియు నిజ సమయ సహ రచన సామర్థ్యాలను సంయుక్తం చేస్తుంది కావున పాఠశాలలో ఉండే మరియు ఇంట్లో ఉండే బృందాలు భాగస్వామ్య పత్రాలు, ప్రెజెంటేషన్‌లు మరియు స్ప్రెడ్‌షీట్‌ల్లో కలిసి పని చేయవచ్చు. Office ఆన్‌లైన్ మీ డెస్క్‌టాప్‌పై వ్యవస్థాపించిన Office అనువర్తనాలతో కూడా పని చేస్తుంది, కాబట్టి మీకు నచ్చిన విధంగా పని చేయవచ్చు. నిజ సమయ సహ రచనతో క్రియాశీలంగా కలిసి పని చేయడానికి Office ఆన్‌లైన్‌ను ఉపయోగించండి, లేదంటే మీరు ఇప్పటికే Office కలిగి ఉంటే, మీ PC లేదా Macలో వ్యవస్థాపించిన Word, PowerPoint మరియు Excel అనువర్తనాల యొక్క పూర్తి శక్తితో పనిని కొనసాగించండి. ప్రారంభించడం సరళం; • ఆన్‌లైన్‌లో లేదా Office యొక్క డెస్క్‌టాప్ సంస్కరణతో పత్రాలను, స్ప్రెడ్‌షీట్‌లను మరియు ప్రెజెంటేషన్‌లను సృష్టించండి • వాటిని ఆన్‌లైన్‌లో ఉండే OneDriveలో సేవ్ చేయండి • నిజ సమయంలో కలిసి పని చేయడానికి ఇతరులతో భాగస్వామ్యం చేయండి

5కు 4.01.7వే రేటింగ్‌లు

రివ్యూలను Google వెరిఫై చేయదు. ఫలితాలు, రివ్యూల గురించి మరింత తెలుసుకోండి.

వివరాలు

  • వెర్షన్
    2.0
  • అప్‌డేట్ చేసినది
    4 అక్టోబర్, 2016
  • సైజ్‌
    1.41MiB
  • భాషలు
    53 భాషలు
  • డెవలపర్
    Microsoft Corporation
    One Microsoft Way Redmond, WA 98052 US
    వెబ్‌సైట్
    ఈమెయిల్‌
    BrowserExtensions@microsoft.com
  • ట్రేడర్
    యూరోపియన్ యూనియన్‌లోని నిర్వచనం ఆధారంగా ఈ డెవలపర్ తమను తాము డెవలపర్‌గా గుర్తించారు.

గోప్యత

మీ డేటా కలెక్షన్ లేదా దాని వినియోగానికి సంబంధించి డెవలపర్ ఎలాంటి సమాచారాన్ని అందించలేదు.

మద్దతు

ప్రశ్నలు, సూచనలు లేదా సమస్యలకు సంబంధించి సహాయం కోసం, దయచేసి మీ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో ఈ పేజీని తెరవండి

Google యాప్‌లు